వినాయకచవితి స్పెషల్ ~~~~~~~~~***~~~~~~~~~ ఇంకో రెండు రోజుల్లో వినాయకచవితి ఉంది అనగా.. హఠాత్తుగా వినాయకుడు కనపడకుండాపోయాడు. కైలాసంలో హడావుడి మొదలైంది. ఇంతలో ఎలా తెలిసిపోయిందో మన దేవలోకంలోని మీడియా వారికి..వార్తలు ప్రసారం చేయటం మొదలుపెట్టేశారు కూడా. " కైలాసంలో కలకలం..విఘ్ననాయకుని పండుగకే విఘ్నం." " కనపడకుండా పోయిన గణనాధుడు..ఆందోళనలో తల్లి పార్వతి." " ముక్కంటి కంటికి కూడా కనపడని తన ముద్దుల తనయుడు." మరో ఛానెల్లో..వార్తలు.. " వినాయకుని సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడం ఆశ్చర్యకరంగానూ పలు అనుమానాలకూ దారి తీస్తోంది... నీవలన అంటే నీవలనే వెళ్ళిపోయాడంటూ ఒకరినొకరు నిందించుకుంటూ గొడవపడుతున్న శివ పార్వతులు, వారి గణాలు " ఇంతలో ఒక వార్తా ఛానెల్లో ఫ్లాష్ న్యూస్. ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. " మీడియా ముందు ప్రత్యక్ష్యమైన గణనాధుడు. మీడియా ...
Posts
Showing posts from September, 2014
Vinaayakuni vinnapam: వినాయకుని విన్నపం.
- Get link
- X
- Other Apps
మట్టిలోన పుట్టి, మట్టిలోన పెరిగి.. మట్టిలోన కలిసిపోవు ఓ మనిషీ.. ఎందుకు నీకీ రంగులు? హంగులు? మట్టితో నా బొమ్మను చేసి మనసుతో నన్ను పూజించు చాలు, కలుగును నీకు శుభాలు. - వినాయకుడు maTTiloana puTTi, maTTiloana perigi..maTTiloana kalisipoavu oa manishee.. enduku neekee rangulu? hangulu? maTTitoa naa bommanu chaesi manasutoa nannu poojinchu chaalu. kalugunu neeku Subhaalu. - vinaayakuDu