Vinaayakuni vinnapam: వినాయకుని విన్నపం.

మట్టిలోన పుట్టి, మట్టిలోన పెరిగి.. మట్టిలోన కలిసిపోవు ఓ మనిషీ.. 

ఎందుకు నీకీ రంగులు? హంగులు?

మట్టితో నా బొమ్మను చేసి మనసుతో నన్ను పూజించు చాలు, 

కలుగును నీకు శుభాలు. - వినాయకుడు 

maTTiloana puTTi, maTTiloana perigi..maTTiloana 

kalisipoavu oa manishee.. 

enduku neekee rangulu? hangulu?

maTTitoa naa bommanu chaesi manasutoa nannu poojinchu chaalu. kalugunu neeku Subhaalu.  - vinaayakuDu

Comments

Popular posts from this blog

ఎవరు గురువులు?

మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా.. (ఏప్రిల్ 30, 2020)

"సేవ - అరుణోదయ సేవాశ్రం"